ఈ చిత్రంలోని అందాల బొమ్మను కాస్త పరిశీలనగా చూడండి. వంటి నిండా ఆభరణాలే.. అవి కూడా ఏవో సాదాసీదా నగలు కాదు. అన్నీ వజ్రఖచిత ఆభరణాలే. ఇంతకీ ఈమె ఎవరయ్యా అంటే.. రూ.18,200 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన కేరళకు చెందిన ఎన్నారై బి.రవిపిళ్లై కుమార్తె ఆరతీ పిళ్లై. ఆమె వివాహం కొల్లాంలో అత్యంత వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త అయిన ఆదిత్య విష్ణుతో జరిగిన ఈ వివాహానికి ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. మరి అంత ఘనంగా జరిగిన పెళ్లిలో పెళ్లికూతురు ఈ మాత్రం గ్రాండ్‌గా ఉండొద్దూ!
Home
»
»Unlabelled
» 55 cr Marriage Look the diamonds jewellery Collection
Recent Posts
- Major Update for 916 Jewelry - BUY & SELL Market Place24 Oct 20240
We are excited to announce a major update to our app, 916 Jewelry - BUY & SELL Market...Read more »
- Gold black thred necklace with guttapusalu and emerald stones in the middle.23 Dec 201916
Gold black dori necklace with guttapusalu and emerald stones in the middle. Read more »
- beutiful radha krishna haram12 Nov 20197
a beutiful radha krishna haram studded with white czs and emeralds beeds wight approx 130 grams...Read more »
- Elegant antique gold ruby and emerald studded jada.09 Nov 20192
elegant antique gold ruby and emerald studded jada. Read more »
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.